Tuesday, November 9, 2010

హోండా చిన్న కారు వచ్చెస్తోంది...

న్యూఢిల్లీ,నవంబర్ 9: వచ్చే ఏడాది భారత మార్కెట్లో చిన్న కారును విడుదల చేస్తామని హోండా సియల్ కార్స్ ఇండియా తెలిపింది. దీనికి సంబంధించిన నమూనాను వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరగనున్న 27వ అంతర్జాతీయ మోటార్ ఎక్స్ పో లో ప్రదర్శిస్తామని పేర్కొంది. రూ.5 లక్షల లోపు ధర ఉండే ఈ చిన్న కారును థాయ్‌లాండ్‌లో కూడా వచ్చే ఏడాది మార్కెట్ చేయనున్నామని తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో లో ఈ చిన్న కారు కాన్సెప్ట్ ను జపాన్ ఆటో దిగ్గజం హోండా ఆవిష్కరించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...