Tuesday, November 2, 2010

బాగ్దాద్ లో పేలుళ్ళ బీభత్సం

బాగ్దాద్,నవంబర్ 2;  ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మంగళవారం సాయంత్రం వరస కారు బాంబులు,ఆత్మాహుతి దాడులు, ప్రేలుళ్ళలో  వంద మందికి పైగా మరణించారు. కనీసం మరో 200 మంది గాయపడ్దారు. కేఫ్హ్లు, రెస్టారెంట్లు, పెద్ద మార్కెట్లు వద్ద మొత్తం 21 దాడులు,ప్రేలుళ్ళు జరిగాయి. పోలీసులు ఆ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని  నగరంలో కర్ఫ్యూ విధించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...