న్యూఢిల్లీ, నవంబర్ 5: ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, చత్తీస్ గఢ్ లో ఖాళీగా ఉన్న కింది పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల నిర్ణయించింది.
ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:
న్యూఢిల్లీ, నవంబర్ 5: ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, చత్తీస్ గఢ్ లో ఖాళీగా ఉన్న కింది పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల నిర్ణయించింది.
వరస నెం. | రాష్ట్రం పేరు | పార్లమెంటరీ నియోజక వర్గం సంఖ్య/పేరు |
1. | ఉత్తరప్రదేశ్ | 21- మెయిన్ పురి (పి సి) |
వరస నెం. | రాష్ట్రం పేరు | అసెంబ్లీ నియోజక వర్గం సంఖ్య/పేరు |
1. | ఒడిశా | 01- పడంపూర్ |
2. | రాజస్థాన్ | 21-సర్దార్షహర్ |
3. | బీహార్ | 93-కుర్హాని |
4. | చత్తీస్ గఢ్ | 80-భానుప్రతాప్పూర్ (ఎస్టీ) |
4. | ఉత్తర ప్రదేశ్ | 37-రాంపూర్ |
ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:
ఎన్నికల ప్రక్రియ | నిర్ణీత తేదీలు |
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ | 10 నవంబర్, 2022 ((గురువారం) |
నామినేషన్ల చివరి తేదీ | 17 నవంబర్, 2022(గురువారం) |
నామినేషన్ల పరిశీలన తేదీ | 18 నవంబర్, 2022 (శుక్రవారం) |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 21 నవంబర్, 2022(సోమవారం) |
పోలింగ్ తేదీ | 5 డిసెంబర్ 2022(సోమవారం) |
కౌంటింగ్ తేదీ | డిసెంబర్ 8, 2022(గురువారం) |
ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ | డిసెంబర్ 10, 2022 (శనివారం) |
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment