Friday, October 26, 2012

శవమైన శాన్వి...ఆస్తి కోసం దగ్గర బంధువే దారుణం...

న్యూయార్క్,అక్టోబర్ 26: అమెరికాలోని పెన్సిల్వేనియాలో గత నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన చిన్నారి శాన్వి హత్యకు గురైంది. ఆస్తి కోసం చిన్నారి శాన్విని తమ దగ్గర బంధువు రఘు ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి శాన్వి తిరిగి వస్తుందని భావించిన కుటుంబ సభ్యులు, మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. చిన్నారిని హత్య చేసిన అనంతరం పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...