హైదరాబాద్,డిసెంబర్ 23: రాష్ట్రానికి వచ్చే విదేశీయులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మూడు వెబ్‌సైట్ల ద్వారా అవకాశం ఇస్తున్నట్లు ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) భావనా సక్సేనా వెల్లడించారు. ఇప్పటి వరకు నగరానికి వచ్చేవారు హైదరాబాద్ పోలీసు వెబ్‌సైట్ (www.hyderabadpolice. gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ఇకపై అధికారిక వెబ్‌సైట్స్ (www. immigrationindia.nic.in, www.mha.nic.in , www.mha.gov.in ) లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. వీటి ద్వారా వీసా ఎక్స్‌టెన్షన్, ఎగ్జిట్ పర్మిట్, రిటన్ వీసా, పీఐఓ/ఓసీఐ తదితర సదుపాయాలను పొందవచ్చునని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment