ముంబయ్,అక్టోబర్ 10: ప్రముఖ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ (70) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్నారు. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగ్జీత్ సింగ్ సోమవారం ఉదయం 8గంటలకు మరణించారు. 1941 ఫిబ్రవరి 8న జన్మించిన ఆయన ఎన్నో మరపురాని మధుర గీతాలు, గజళ్లు పాడారు. జగ్జీత్ సింగ్ హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ , నేపాలీ భాషలలో పాడారు. 2003లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. జగ్జీత్ సింగ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖలు సంతాపం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment