Thursday, November 4, 2010

1200 కోట్లతో విజయవాడ-రాంచీ కారిడార్‌ ఆధునికీకరణ

న్యూఢిల్లీ,నవంబర్ 4: విజయవాడ-రాంచీ కారిడార్‌ను రూ. 1200 కోట్లతో ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలపై ఏర్పడిన కేంద్ర కేబినెట్ కమీటీ(సీసీఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్-ఒడిషా-చత్తీస్‌గఢ్-జార్ఖండ్‌లను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం విజయవాడ-రాంచీ కారిడార్‌ను రూపొందించింది. రహదారితో పాటు సమాచార వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు సీసీఐ తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...