Saturday, November 6, 2010

న్యూజిలాండ్ 331/5

అహ్మదాబాద్,నవంబర్ 6: అహ్మదాబాద్ టెస్ట్ లో శనివారం రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 5  వికెట్ ల నష్టానికి 331 పరుగులు చేసింది.రైడర్ 103 పరుగులు చేశాడు. విలియం సన్  87 పరుగులతో నాట్ ఔట్ గా  వున్నాడు. ఓజా 2 వికెట్ లు తీసుకోగా, జహీర్,శ్రీశాంత్. హర్భజన్ ఒక్కొక్క  వికెట్  తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...