శ్రీలక్ష్మికి బెయిల్
హైదరాబాద్, అక్టోబర్ 8: ఓఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరైంది. గతంలో ఆమె పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. చివరికి సోమవారం నాడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.
Comments