ఎడ్యూరప్ప సొంత కుంపటి...
బెంగళూరు , అక్టోబర్ 23: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ ఎడ్యూరప్ప బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ మనగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. 'బీజేపీ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు యోడ్యురప్ప చెప్పారు.
Comments