అమెరికాలో ఆంధ్రవిద్యార్థి దుర్మరణం
టెక్సాస్,అక్టోబర్ 5: అమెరికాలోఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందాడు. గౌతం అనే ఈ విద్యార్థి టెక్సాక్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెనాలికి చెందిన గౌతం కొన్ని రోజుల క్రితమే అమెరికా వచ్చాడు.
Comments