డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా
ఒడెన్స్ ,అక్టోబర్ 18: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మితాని మినత్సు (జపాన్) పై 21-15, 21-14 తో సైనా గెలిచింది.
Comments