నటుడు రాజేంద్ర ప్రసాద్ కు అంజియో ప్రాస్టీ
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: ఛాతి నొప్పితో సోమవారం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రి లో చేరిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అంజియోప్రాస్టీ సర్జరీ అనంత్రం ఆస్పత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.
Comments