సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మృతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కన్నుమూశారు. ఆయన ఎన్ హెచ్ ఆర్ సి తొలి చైర్మన్ గా పనిచేశారు. 1990 సెప్టెంబర్ నుంచి నాలుగేళ్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ గా పనిచేశారు.
Comments