చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్...సెమీఫైనల్ కు మన సింధు
ఛాంగ్ ఝౌ(చైనా),సెప్టెంబర్ 14: చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు సెమీఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో లండన్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన లీ ఝూరీని ఓడించిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి 21-19, 9-21, 21-16 తేడాతో లీఝూరీపై సంచలన విజయం సాధించి సెమీఫైనల్ కు చేరింది.
Comments