జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే శుక్రవారం అక్టోబర్ 5 వరకు వాయిదా వేసింది. తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తి మేరకు అత్యున్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
Comments