వర్షం తో మూడో రోజు ఆటకు అంతరాయం
హైదరాబాద్, ఆగస్ట్ 25: నగరంలో భారీ వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్ టెస్ట్ మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఫాలోఆన్ ఆడుతోన్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. భారత్ ఇంకా 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు ఆలౌటైంది.అశ్విన్ 31 పరుగులిచ్చి చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.
Comments