లక్ష్మణ్ స్థానంలో బద్రీనాథ్
న్యూఢిల్లీ,ఆగస్ట్ 19: తమిళనాడు వెటరన్ బ్యాట్స్ మన్ ఎస్ బద్రీనాథ్ కు భారత జట్టులో స్థానం లభించింది. వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ కారణంగా ఏర్పడిన ఖాళీలో బద్రీనాథ్ కు స్థానం కల్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 32 ఏళ్ల బద్రినాథ్ 2010 లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో రెండు టెస్ట్ లు ఆడాడు.
Comments