సైనా నెహ్వాల్‌కు రూ.50 లక్షలు నజరానా
హైదరాబాద్, ఆగస్ట్ 7: ఒలింపిక్స్ లో భారత్‌కు కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత్ తరపున తొలిసారి సెమీస్‌కు చేరి రికార్డు సృష్టించిన సైనా మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో సైనాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
Comments