చిదంబరం కు తిరిగి ఫైనాన్స్...షిండేకు హోం...
న్యూఢిల్లీ, జులై 31: కేంద్ర మంత్రుల శాఖలలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఆర్థికశాఖను మళ్ళీ చిదంబరంకు అప్పగించారు. ఆయన నిర్వహిస్తున్న హోం శాఖను సుశీల్‌కుమార్ షిండేకు కేటాయించారు. సిండే నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ ను కార్పొరేట్ శాఖ మంత్రి వీరప్పమొయిలీకి అదనంగా అప్పగించారు. కేంద్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో మంత్రుల శాఖలలో ఈ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ...

Comments