ఒలింపిక్స్ లో భారత్ బోణి...కాంస్యం గెలిచిన మన నారంగ్
లండన్,జులై 30: లండన్ ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. పురుషుల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. మొదటి స్దానాన్ని రొమేనియాకి చెందిన అలెన్ జార్జి సొంతం చేసుకోగా.. రెండవ స్దానాన్ని ఇటలీకి చెందిన నికోల్ సాధించాడు. గగన్ నారంగ్ తన పైనల్ రౌండ్‌లో 10.7, 9.7, 10.6, 10.7, 10.4, 10.6, 9.9, 9.5, 10.3, 10.7 స్కోరు చేశాడు.

Comments