వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్
లండన్,జులై 6:రోజర్ ఫెదరర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో జొకోవిచ్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో ఎనిమిదోసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఘనతను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. ఫెదరర్ 6-3, 3-6, 6-4, 6-3తో జొకోవిచ్ పై గెలిచాడు.
Comments