డాలర్ శేషాద్రి పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు
హైదరాబాద్ ,జూన్ 25; తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగిస్తూ టిటిడి పాలకమండలి నిర్ణయంలు తీసుకుంది. వరాహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు. కల్యాణకట్టలో 620 క్షురకుల పోస్టుల భర్తీకి సమావేశం ఆమోదం తెలిపింది. తిరుమల-తిరుపతి ప్రాంతాన్ని మద్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించారు.
Comments