ఒలంపిక్స్‌లో సానియాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
హైదరాబాద్,జూన్ 26: భారత మహిళా టెన్నిస్ తార సానియా మీర్జా, రష్మీ చక్రవర్తిలకు లండన్ ఒలంపిక్స్ డబుల్స్ టెన్నిస్ విభాగంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవర్మన్‌కు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది.
Comments