సరబ్ జిత్ సింగ్ ఉరిశిక్ష రద్దు
ఇస్లామాబాద్ ,,జూన్ 26: 20 సంవత్సరాల క్రితం బాంబు దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇక్కడ జైలులో ఉంటున్నసరబ్ జిత్ సింగ్ ఉరిశిక్షను పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ జీవిత ఖైదుగా మార్చారు. ఉరి శిక్షని జీవిత కాలశిక్షగా మార్చడంతో ఇప్పటికే 14 ఏళ్లు దాటి జైలులో ఉంటున్న అతనిని త్వరలో విడుదల చేస్తారు.ఈ వార్త తో పంజాబ్ లోని సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
Comments