బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు
ముంబయిజూన్ 14; బంగారం ధర గురువారం ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది. దేశీయంగా 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల నాణ్యత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.30.430కి చేరగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29.500కి పెరిగింది. అలాగే వెండి ధర కిలో రూ.55.700 కి చేరింది.
Comments