రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5.99 శాతం డీఏ
హైదరాబాద్ ,జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 5.99 శాతం పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపారు. కొత్త భూ కేటాయింపు విధానాన్ని కూడా ఆమోదించారు. కాగా, ఈ సమావేశంలో ఎతువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు.
Comments