జగన్ బెయిల్ పై హైకోర్టు. తీర్పు జులై 4కి వాయిదా
హైదరాబాద్:జూన్ 28: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదించగా, సిబిఐ తరఫున అశోక్ భాను వాదించారు.
Comments