ఎయిర్ ఇండియా పైలెట్లు మెరుపు సమ్మె
న్యూఢిల్లీ ,మే 8: ఎయిర్ ఇండియా పైలెట్లు మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఢిల్లీ నుంచి చికాగో, టొరొంటో వెళ్లే విమానాలు రద్దు అయ్యాయి. సమ్మెలో 250మంది పైలెట్లు పాల్గొన్నారు. ముంబై నుంచి న్యూజెర్సీ, హాంగ్ కాంగ్ వెళ్ళే విమానాలు కూడా రద్దయ్యాయి.
Comments