. ఎంఎంటీఎస్ నడిపిన తొలి మహిళా డ్రైవర్
సికింద్రాబాద్,మార్చి 8: దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా సత్యవతి అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున బాధ్యతలు చేపట్టారు. హైదారాబాదులోని మాతృభూమి మహిళా స్పెషల్ ఎంఎంటీఎస్ రైలును ఆమె విజయవంతంగా నడిపారు. లింగంపల్లి నుంచి సికింద్రాబాదు వరకూ ఈ రైలును సత్యవతి నడిపారు.
Comments