కేంద్రమంత్రి హరీష్ రావత్ నిరసనాస్త్రం...
పదవికి రాజీనామా
న్యూఢిల్లీ,మార్చి 13: కేంద్రమంత్రి హరీష్ రావత్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపించారు. ఉత్తరాఖండ్ సిఎం పదవికి విజయ్ బహుగుణను ఎంపిక చేయటంపై నిరసనగా హరీశ్ రావత్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనకు 11మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపటంతో కొత్తపార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Comments