ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ
న్యూఢిల్లీ ,మార్చి 12: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. తెహ్రీ లోక్ సభ సభ్యునిగా ఉన్న విజయ్ బహుగుణ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హేమావతీ నందన్ బహుగుణ కుమారుడు. ఉత్తర ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు రీటా బహుగుణకు విజయ్ బహుగుణ సోదరుడు.
Comments