హెచ్-1 బీ వీసా ఫీజు యథాతధం
వాషింగ్టన్,మార్చి 29: వచ్చే ఏడాదికి హెచ్-1 బీ వర్క్ వీసా ఫీజుపై పెంపుదల ఉండదని అమెరికా స్పష్టం చేసింది. 2013 సంవత్సరంలో వీసా ఫీజును పెంచుతున్నట్టు వచ్చిన ప్రకటన అవాస్తవమని యూఎస్ సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. వీసా ఫీజు పెంచడం లేదని వచ్చిన వార్త నిజమేనని నాస్‌కామ్ కూడా ధృవీకరించింది.
Comments