భారత్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం
బ్రిస్బేన్, ఫిబ్రవరి 19: ఇక్కడ జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 43.3 ఓవర్లకు 178 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అయిదు వికెట్లు తీసుకున్న హిల్ఫెనాస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
Comments