ఆంధ్రకు మూడు పర్యాటక అవార్డులు
హైదరాబాద్, ఫిబ్రవరి 29: జాతీయ పర్యాటక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్, ఉత్తమ పర్యాటక ప్రాజెక్టుగా శ్రీకాళహస్తి, ఉత్తమ విమానాశ్రయంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అవార్డులను సాధించాయి.
Comments