క్రైస్ట్ చర్చ్ లో భూకంపం
న్యూజిలాండ్,డిసెంబర్ 23 : న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదు అయ్యింది. దీనితో విద్యుత్, టెలిఫోన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా క్రైస్ట్ చర్చ్ విమానాశ్రయాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాగా ఆస్తి, ప్రాణ నష్టంగురించి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Comments