బాబు ఆస్తులపై సీబీఐ విచారణ ముమ్మరం
హైదరాబాద్,డిసెంబర్ 7: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన ఆస్తుల వివరాల్ని సీబీఐ సేకరిస్తోంది. విచారణలో భాగంగా రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులను తెప్పించుకున్నట్టు తెలిసింది. చంద్రబాబు హయంలో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల ను సీబీఐ అధికారులు సచివాలయంలో తనిఖీ చేశారు.
Comments