22 మంది టూరిస్ట్ లకు 'పులికాట్'
చెన్నై,డిసెంబర్ 25: : తమిళనాడు లోని పులికాట్ సరస్సులో పర్యాటకుల బోటు మునిగి 22 మంది మరణించారు. చెన్నై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలవేరుకాడు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 60మంది బోటులో విహారానికి వెళ్ళగా, మిగిలినవారు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
Comments