అయ్యో...రూపాయి...!
ముంబై:,నవంబర్ 21: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి అతలాకుతలం అవుతోంది. డాలర్ విలువతో పోల్చితే 52 రూపాయలకు మారకం విలువ పడిపోయింది. దాంతో రూపాయి 32 నెలల కనిష్టస్థాయికి చేరుకుంది. 2009 సంవత్సరం తర్వాత ద్రవ్యమార్కెట్‌లో రూపాయి విలువ భారీగా పడిపోవడం ఇదే ప్రథమం. రూపాయి పతనంతో చమురు దిగుమతుల వ్యయం భారీగా పెరిగే అవకాశముంది.
Comments