ఏంటి సచినూ ఇది...!
ముంబై,నవంబర్ 25: సచిన్ వందవ సెంచరీ అభిమానులకు అందని ద్రాక్షే అవుతోంది. వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న మూడవ ఆఖరి టెస్ట్ లో సచిన్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటై, వందో సెంచరీని ఆరు పరుగుల తేడా తో మిస్ కావటంతో క్రీడాభిమానులంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించిన అభిమాన వాంఖడే స్టేడియంలో సచిన్ సెంచరీ మిస్ కావడం అభిమానులకు ఆవేదన కలిగించింది.

Comments