టి 20 గెలిచిన ఇంగ్లండ్
కోల్ కతా,అక్టోబర్ 29: ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఏకైక టి 20 క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 18.4 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. పఠాన్, జడేజా, రైనా, కోహ్లీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Comments