జూనియర్ శివాజీగణేశన్ ‘చిరుతపులి’ !
హైదరాబాద్: శివాజీగణేశన్ మనవడు జూనియర్ శివాజీగణేశన్ కథానాయకుడిగా, ఎ.వెంకటేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘సింగకుట్టి’ చిత్రం ‘చిరుతపులి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కూనిరెడ్డి శ్రీనివాస్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. మధురై నేపథ్యంలో సాగే ఈ సినిమా లో మాతృదేశం ఔన్నత్యాన్ని చెప్పే పాత్రలో జూనియర్ శివాజీగణేశన్ నటించారు.గౌరీముంజల్ కథానాయికగా నటించారు.

Comments