మాదాపూర్ లో మరో సాప్ట్ వేర్ సంస్థకు తాళం
హైదరాబాద్ ,సెప్టెంబర్ 18: హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో సాప్ట్ వేర్ సంస్థ మూతపడింది. టాస్క్ ఇన్ఫోటెక్ సంస్థని మూసివేశారు. ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Comments