జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. జయ అప్పీలుపై న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేసింది. బెంగళూరు ట్రయల్ కోర్టు ఎదుట ఆమె విచారణకు హాజరు కావల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. జయలలిత అక్రమాస్తుల కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే.
Comments