రామలింగరాజుకు బెయిల్ తిరస్కరణ
హైదరాబాద్ ,అగస్ట్ 4: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. రామలింగరాజుతో పాటు మరో ఏడుగురు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments