స్టాక్ మార్కెట్లకు అమెరికా దెబ్బ...
ముంబయి,అగస్ట్ 8: : అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిన ప్రభావం ఆసియా స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పైగా, నిఫ్టీ 100 పాయింట్ల వద్ద నష్టపోయింది. సెన్సెక్స్ 17వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
Comments