లారీల సమ్మె
హైదరాబాద్,అగస్ట్ 19 : టోల్ ఫీజులు, మూడో పక్ష బీమా ప్రీమియం, టైర్ల ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో దక్షిణ భారత లారీ యజమానుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె గురువారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల లారీలు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు సన్నద్దమైంది.
Comments