ఇంగ్లండ్ టూర్ కు భారత జట్టు ఎంపిక
చెన్నై,జులై 2: ఇంగ్లండ్ టూర్ కు భారత క్రికెట్ జట్టుని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సీనియర్లను జట్టులోకి తీసుకున్నారు. ధోనీని కెప్టెన్ గా , గౌతమ్ గంభీర్ ను వైఎస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రైనా, ముకుంద్, హర్భజన్, జహీర్ ఖాన్, శ్రీశాంత్, ప్రవీణ్, ఇషాంత్ శర్మ, మునాఫ్, వృద్దిమాన్ సాహ, మిశ్రా, యువరాజ్ సింగ్ లకు స్థానం లభించింది. 17వ క్రీడాకారుడిగా వీరేంద్ర సెహ్వాగ్ ను తీసుకున్నారు.
Comments