కేంద్ర మంత్రివర్గంలో ఎట్టకేలకు మార్పులు, చేర్పులు
న్యూఢిల్లీ,జులై 12: : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర మంత్రివర్గంలో ఎట్టకేలకు మార్పులు, చేర్పులు జరిగాయి. మంగళవారం సాయంత్రం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కీలకమైన రైల్వే శాఖను మళ్లీ తృణమూల్ దక్కించుకుంది.
పదోన్నతి పొందిన మంత్రులు
జైరాం రమేష్ -గ్రామీణాభివృద్ధి శాఖ
దినేష్ త్రివేది - రైల్వే శాఖ
బేణి ప్రసాద్ వర్మ - ఉక్కుశాఖ
కేబినెట్‌లో కొత్త ముఖాలు
కిషోర్ చంద్రదేవ్ - గిరిజన అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ
జయంతి నటరాజన్ - పర్యావరణ, అటవీ శాఖ
రాజీవ్ శుక్లా - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
మిలింద్ దేవరా - కమ్యూనికేషన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ
పవన్ సింగ్ ఘటోవర్ - ఈశాన్య రాష్ట్రల అభివృద్ధి శాఖ
సుదీప్ బందోపాధ్యాయ్ - హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
జితేంద్ర సింగ్ - హోం ఎఫైర్స్
చరణ్ దాస్ మహంతో - అగ్రికల్చర్ అండ్ ఫుండ్ ప్రాసెసింగ్
శాఖల మార్పు జరిగిన మంత్రులు
వీరప్ప మొయిలీ - న్యాయ శాఖ నుంచి కార్పొరేట్ వ్యవహారాల శాఖ
ముకుల్ రాయ్ - రైల్వేస్ నుంచి షిప్పింగ్
విలాసరావ్ దేశ్‌ముఖ్ - గ్రామీణాభివృద్ధి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ
శాఖల మార్పు జరిగినసహాయ మంత్రులు
పవన్ కుమార్ బన్సాల్ - , జలవనరుల శాఖ
ఆనంద్ శర్మ - టెక్స్‌టైల్స్
సల్మాన్ ఖుర్షీద్ - న్యాయశాఖ, మైనార్టీ శాఖ
పదవులు కోల్పోయిన వారు
సాయి ప్రతాప్
కాంతిలాల్ భూరియా
అరుణ్ యాదవ్
దయానిధి మారన్
ఎంఎస్ గిల్
బీకే హండిక్
మురళీ దేవరా

Comments