మరోసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా
హైదరాబాద్, జులై 25: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు మరోసారి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం పదకొండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్యాక్సు ద్వారా తమ రాజీనామాలను స్పీకరు కార్యాలయానికి పంపించారు. రాజీనామాలకు ముందు వారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ ఆయ్యారు. ఆ తర్వాత అందరూ రాజీనామాలు చేశారు.
Comments